ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాతో అసువులు బాసిన వారికి.. సంగీత ప్రదర్శనతో నేవీ నివాళి - నావికా దళ వాయిద్య బృందం

విశాఖ తూర్పు నావికా దళ వాయిద్య బృందం సంగీత ప్రదర్శన.. విశాఖ వాసులను అలరించింది. కరోనా సమయంలో అసువులు బాసిన వారికీ నివాళిగా ఇండియా నేవీ బృందం ఈ ప్రదర్శన చేసింది.

eastern naval command musical salute
eastern naval command musical salute

By

Published : Aug 8, 2021, 9:43 PM IST

అలరించిన తూర్పు నౌక దళ వాయిద్య బృంద ప్రదర్శన..

విశాఖ తూర్పు నావికా దళ వాయిద్య బృందం.. తమ ప్రదర్శనతో పట్టణవాసులను అలరించింది. బీచ్​లోని టీయూ-142 యుద్ధ విమాన ప్రదర్శనశాల ప్రాంగణంలో ఈ ప్రదర్శన ఇచ్చారు. ఆజాదీ కీ అమృత్ ఉత్సవ్ పేరుతో.. కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనాతో అసువులు బాసిన వారికి నివాళి అర్పించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details