ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DASARA : దసరా వేళ... కోలాహలంగా శూలాల ఉత్సవం.. - విశాఖ జిల్లాలో దసరా ఉత్సవాలు

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెంలోని అందలాపల్లి శ్రీ భగీరథి అమ్మవారి దసరా మహోత్సవం కోలాహలంగా సాగింది. దసరా పండగ వేళ ప్రతిఏటా నిర్వహించే.. శూలాల ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు.

DASARA
దసరా వేళ... కోలాహలంగా శూలాల ఉత్సవం...

By

Published : Oct 16, 2021, 8:37 AM IST

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెంలోని అందలాపల్లి శ్రీ భగీరథి అమ్మవారి దసరా మహోత్సవం అత్యంత కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా.. ప్రతిఏటా నిర్వహించే శూలాల ఉత్సవం ఘనంగా సాగింది.

దసరా వేళ... కోలాహలంగా శూలాల ఉత్సవం...

100 మందికి పైగా భక్తులు శూలాలు తమ శరీరానికి గుచ్చుకుని.. ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి వేషధారణలో ఊరేగింపులు సాగాయి. మహిళల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. భక్తి పారవశ్యంలో సాగిన ఉత్సవం.. ప్రశాంతంగా జరిగింది.

ఇదీ చదవండి : VAISAKHA PORT : సాగర తీరాన సమరోత్సాహం.. అమెరికా యుద్ధ నౌకావిన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details