డీఎస్సీ 2008 ఆశావాహులపై రాష్ట్ర మంత్రి వర్గం అనుకూల నిర్ణయం తీసుకున్నందుకు బీఈడీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గంటా ఇంటి ముందు నినాదాలతో అభినందనలు తెలిపారు.
By
Published : Feb 10, 2019, 7:40 PM IST
హర్షం వ్యక్తం చేస్తున్న బీఈడీ అభ్యర్థులు
2008 డిఎస్సీ బీఈడీ అభ్యర్థులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి వర్గం దశాబ్దాకాలంగా ఉన్న తమ సమస్య పై అనుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముందు నినాదాలతో అభినందనలు తెలియజేసారు. తమ జీవితాల్లో వెలుగు నింపింన ప్రభుత్వ మేలు మరిచిపోలేమన్నారు.