DCI: లాభాల బాటలో డీసీఐ.. తొలి త్రైామాసికంలోనే భారీ ఆర్డర్లు - dredging corporation of india
కరోనా కారణంగా తొలిసారి నష్టాలు నమోదు చేసిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మళ్లీ లాభాల బాటపడుతోంది. ఈ తొలి త్రైమాసికంలోనే... 900 కోట్ల రూపాయల ఆర్డర్లను సాధించింది. విదేశీ అర్దర్లను పొందేందుకూ పోటీపడుతోంది. అంతర్వేది వద్ద రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టనున్న ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేసి కార్యాచరణ కోసం ఎదురు చూస్తున్నామంటున్న డీసీఐ సారథి డాక్టర్ విక్టర్ తో ఈటీవీ - ఈటీవీ భారత్ ముఖాముఖి..
విదేశీ ఆర్డర్లు పొందేందుకు పోటీపడుతున్న డీసీఐ సారధితో ముఖాముఖి..
.