ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనుమానం రాగానే పీవీ రమేశ్‌కు ఫోన్‌ చేశా: డాక్టర్ సుధాకర్ - dr.sudhakar comments on fake call news

పీవీ రమేశ్‌తో తనకు ముందు నుంచీ పరిచయం ఉంది కాబట్టే... ఆ రోజున నూతన్‌నాయుడు నుంచి వచ్చిన కాల్‌ ఫేక్‌ అని నిర్ధారించుకోగలిగానని డాక్టర్‌ సుధాకర్ చెప్పారు. ఆ ఫేక్‌ కాల్‌ గురించి పోలీసులకు పూసగుచ్చినట్టు స్టేట్‌మెంట్‌ ఇచ్చానని... అనుమానం వచ్చిన వెంటనే చెప్పినందుకు విశాఖ సీపీ, పీవీ రమేశ్‌ అభినందించారని డాక్టర్ సుధాకర్ తెలిపారు.

Dr. Sudhakar Explanation Over Fake call from PV Ramesh
డాక్టర్‌ సుధాకర్

By

Published : Sep 5, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details