ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యారాడ తీరానికి కొట్టుకొచ్చిన డాల్ఫిన్ మృతదేహం - ఒంటిపై గాయాలతో యారాడ వద్ద డాల్ఫిన్ మృతదేహం

శరీరంపై గాయాలతో.. ఓ డాల్ఫిన్ మృతదేహం తీరానికి చేరింది. విశాఖలోని యారాడ సముద్ర తీరాన ఈ ఘటన జరిగింది. చేపను పరిశీలించిన స్థానిక మత్స్యకారులు.. గాయం కారణంగానే మరణించిందని తెలిపారు.

dolphin dead body came to yarada coast
యారాడ తీరానికి కొట్టుకు వచ్చిన డాల్ఫిన్ మృతదేహం

By

Published : Mar 14, 2021, 6:36 AM IST

యారాడ తీరానికి కొట్టుకు వచ్చిన డాల్ఫిన్ మృతదేహం

విశాఖలోని యారాడ సముద్ర తీరానికి.. మృతి చెందిన డాల్ఫిన్ కొట్టుకు వచ్చింది. చేప మృత దేహాన్ని స్థానిక మత్స్యకారులు పరిశీలించారు. డాల్ఫిన్ శరీరంపై గాయాలు ఉన్నట్లు తెలిపారు. వీటి కారణంగానే చేప ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details