విశాఖ జిల్లాలో వారం రోజుల్లో 150కి పైగా కేసులు - Dmho Interview On Covid Interview in vishaka latest news
ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే కొవిడ్ మునుపటి తరహాలో స్వైరవిహారం చేసే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ఇదే సరైన సమయం అంటున్న విశాఖ డీఎంహెచ్వో సూర్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి.
Dmho Interview