ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - విశాఖలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ వార్తలు

పేదలకు జగన్ ప్రభుత్వ అండగా ఉంటుందని విశాఖ వైకాపా నేతలు అన్నారు. పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు.

CM Assistance Fund checks in Visakhapatnam
విశాఖలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

By

Published : Aug 24, 2020, 8:33 PM IST

విశాఖలో వైకాపా నేతలు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. పేదలకు జగన్ ప్రభుత్వ అండగా ఉంటుందని నేతలు అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details