విశాఖలో డీజీపీ గౌతమ్ సవాంగ్ రెండోరోజు పర్యటించారు. మధురవాడలోని ఐటీ సెజ్, సమీప భవనాలతో పాటు గ్రేహౌండ్స్‌కు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
విశాఖలో రెండోరోజు డీజీపీ సవాంగ్ పర్యటన - డీజీపీ సవాంగ్ వార్తలు
విశాఖ పర్యటనలో ఉన్న రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్... మధురవాడలోని ఐటీ సెజ్ స్థలాలను పరిశీలించారు.

dgp gowtham sawang