బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా మీదుగా బంగాల్, బంగ్లాదేశ్ వైపుగా పయనిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండంగా మారి రేపు తీరం దాటే అవకాశం ఉంది. బంగాల్ - బంగ్లాదేశ్ మధ్య సాగర్ దీవుల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
వాయుగుండంగా మారిన అల్పపీడనం...రేపు తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండంగా మారి బంగాల్-బంగ్లాదేశ్ మధ్య రేపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Depression