CRUISE SHIP: అత్యాధునిక హంగులు..ఫైవ్‌స్టార్ హోటల్ సౌకర్యాలతో కూడిన కార్డీలియా క్రూయిజ్ విశాఖ సముద్ర జలాల్లోకి అందుబాటులోకి వచ్చింది. విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చైన్నై అక్కడి నుంచి నేరుగా మళ్లీ విశాఖకు ఈ విహార నౌక చేరుకోనుంది. నేడు ప్రయాణికులతో బయలుదేరనున్న ఈ విహార నౌక.. నాలుగు రోజుల తర్వాత తిరిగి విశాఖ చేరుకోనుంది. ఈనెల 15, 22 కూడా ఈ నౌక ప్రయాణికులతో విహారం చేయనుంది.
CRUISE SHIP: నేటి నుంచే సముద్ర విహారనౌక ప్రయాణం..! - విశాఖ జిల్లా తాజా వార్తలు
CRUISE SHIP: అత్యాధునిక హంగులు..ఫైవ్‌స్టార్ హోటల్ సౌకర్యాలతో కూడిన కార్డీలియా క్రూయిజ్ విశాఖ సముద్ర జలాల్లోకి అందుబాటులోకి వచ్చింది. నేడు ప్రయాణికులతో బయలుదేరనున్న ఈ విహార నౌక.. నాలుగు రోజుల తర్వాత తిరిగి విశాఖ చేరుకోనుంది.
విశాఖలో సముద్ర విహారనౌక
Last Updated : Jun 8, 2022, 1:51 PM IST