తొలిసారిగా హౌసింగ్ లోన్ తీసుకునే వారికి కేంద్రం బడ్జెట్లో అదనంగా మరో లక్షన్నర వరకు రాయితీ కల్పించడం వల్ల గృహ నిర్మాణ రంగానికి మంచి ఊతమిస్తుందని విశాఖ క్రెడాయ్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు మధ్య తరగతి వర్గాలకు ఇది ఉపకరించే చర్యని తెలిపారు.
'గృహ, నిర్మాణ రంగానికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుంది' - credai
తొలిసారిగా హౌసింగ్ లోన్ తీసుకునే వారికి కేంద్రం బడ్జెట్లో మరో లక్షన్నర వరకు రాయితీ కల్పించడం వల్ల గృహ నిర్మాణ రంగానికి మంచి ఊతమిస్తుందని విశాఖ క్రెడాయ్ ప్రెసిడెంట్ బి.శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు మధ్య తరగతి వర్గాలకు ఇది ఉపకరించే చర్యని తెలిపారు.
'గృహ, నిర్మాణ రంగానికి కేంద్ర బడ్జెట్ ఊతమిస్తుంది'