ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ కేజీహెచ్‌లో కొవిడ్ రోగి ప్రమాదవశాత్తు మృతి

covid patient tried to commit  suicide at kgh
ప్రమాదవశాత్తు ఆసుపత్రి పై నుంచి పడి కోవిడ్​ రోగి మృతి

By

Published : Apr 27, 2021, 11:01 AM IST

Updated : Apr 27, 2021, 6:18 PM IST

11:00 April 27

ప్రమాదవశాత్తు ఆసుపత్రి పై నుంచి పడి కొవిడ్​ రోగి మృతి

విశాఖ కేజీహెచ్​లో ఉదయం భవనం పై నుంచి కింద పడిన కొవిడ్​ రోగి మృతి చెందాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

కేజీహెచ్‌లోని సీఎస్‌ఆర్ బ్లాక్‌ నుంచి వెంకట్రావు అనే రోగి కింద పడి తీవ్రగాయాలవగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రెండ్రోజులుగా ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కేజీహెచ్‌లోని ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నారు. 

ఇదీ చదవండి: కరోనా భయం... అంతిమ మజిలీ దారుణం

Last Updated : Apr 27, 2021, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details