ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా నేత శ్రీభరత్‌కు కరోనా పాజిటివ్ - విశాఖపట్నం తాజా న్యూస్

తెదేపా నేత శ్రీభరత్‌కు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు​ వైద్యులు తెలిపారు. హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు భరత్​ వెల్లడించారు.

Corona positive for TDP leader Sribharat
తెదేపా నేత శ్రీభరత్‌కు కరోనా పాజిటివ్

By

Published : Jan 24, 2021, 4:24 AM IST

తెదేపా నేత శ్రీభరత్‌కు కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు తెదేపా నేత శ్రీభరత్‌ తెలిపారు. హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ​పేర్కొన్నారు. ఈ వారంలో తనను కలిసినవారంతా కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

కరోనా కంటే పెద్ద కారణం ఏమైనా ఉందేమో!: రామ్ ‌మాధవ్‌

ABOUT THE AUTHOR

...view details