విశాఖ ఎంవీపీ రైతు బజార్లో కరోనా కేసు కలకలం సృష్టించింది. రైతు బజార్ సిబ్బందికి నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం నుంచి రైతు బజార్‌ను మూసివేశారు. సోమవారం నుంచి ఏఎస్ రాజా మైదానంలో రైతు బజార్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖ ఎంవీపీ రైతు బజారులో కరోనా కలకలం - ఏపీలో కరోనా కేసులు
విశాఖ ఎంవీపీ రైతు బజార్ సిబ్బందికి నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఓ మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మార్కెట్‌ను మధ్యాహ్నం నుంచి మూసివేశారు.

vishaka mvp rythu bazaar