Suicide: విశాఖ కేజీహెచ్‌లో కరోనా రోగి ఆత్మహత్య - Corona patient commits suicide
విశాఖ కేజీహెచ్‌లో కరోనా రోగి ఆత్మహత్య
10:56 May 29
కేజీహెచ్‌పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య
విశాఖలో కరోనా రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు అరకు వాసి రమేశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : May 29, 2021, 11:47 AM IST