ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం - విశాఖ జైలు సిబ్బందికి కరోనా

విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం రేపింది. జైలులోని ఏడుగురు సిబ్బంది, 18 మందికి సోకిన కరోనా పాజిటివ్​గా తేలింది.

corona cases registered in vizag central jail
విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కలకలం

By

Published : Jul 31, 2020, 11:32 AM IST

విశాఖ కేంద్ర కారాగారంలో ఏడుగురు సిబ్బంది, మరో 18మందికి కరోనా సోకింది. వీరిని ఐసోలేషన్​కు తరలించారు. జైలులో మొత్తం 281 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనతో రిమాండ్​లో ఉన్న మిగతా ఖైదీలకూ కరోనా నిర్థరణ పరీక్షలు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details