ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో అప్రమత్తం... 141 బృందాలతో జల్లెడ - విశాఖలో కరోనా ఎఫెక్ట్​

విశాఖలో తొలి కరోనా కేసు నమోదైనందున అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడి ఇంటి చుట్టుపక్కల ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏఎన్​ఎం, ఆశా వర్కర్లు, వాలంటీర్లతో 141 బృందాలు ఏర్పాటు చేసి... స్ప్రేయింగ్​ చేయిస్తున్నారు.

corona alert in vishakapatnam
విశాఖలో కరోనా ఎఫెక్ట్​

By

Published : Mar 20, 2020, 10:12 AM IST

విశాఖలో తొలి కరోనా కేసు నమోదవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏఎన్​ఎం, ఆశా వర్కర్లు, వాలంటీర్లతో 141 బృందాలు ఏర్పాటు చేసి 7,800 గృహాల వద్ద స్ప్రేయింగ్​ చేయిస్తున్నట్లు డీఎంహెచ్​ఓ తిరుపతిరావు తెలిపారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details