హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్,సోనియాగాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు.ఖట్టర్ క్షమాపణ చెప్పాలంటూ,జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు.మోదీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.హరియాణా సీఎం వ్యాఖ్యలపై ప్రధాని తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోనియాపై హరియాణా సీఎం వ్యాఖ్యలపై విశాఖలో ఆందోళన - congress women followers demands apology from haryana cm khattar
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలపై హరియాణా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటూ, విశాఖలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు.
సోనియాపై హరియాణా సీఎం వ్యాఖ్యలపై విశాఖలో ఆందోళన