Conflict Between Two Officers: సచివాలయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పేషీలోని ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది. మంత్రి పేషీ నిర్వహణ విషయంలో పరస్పరం ఘర్షణతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవలే వచ్చిన ఓ ఉద్యోగి మంత్రి పేషీకి తాళాలు వేయడంపై ఇద్దరి మధ్యా వివాదం తలెత్తింది. కొంతకాలంగా పేషీలోని మంత్రి కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు అవంతి బంధువు ఆధీనంలోనే పేషీ నిర్వహణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మంత్రి అవంతి పేషీలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే? - sports minister avanti srinivas
Conflict Between Two Officers: మంత్రి అవంతి శ్రీనివాస్ పేషీలో ఇటీవలే వచ్చిన ఓ ఉద్యోగి తాళాలు వేయడంపై ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది.
మంత్రి అవంతి శ్రీనివాస్ పేషిలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ