గ్యాస్ లీకేజీ బాధిత గ్రామాల్లో అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో 10 మంది వైద్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. బాధితుల్లో దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. బాధిత గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
విశాఖ ఘటన: బాధిత గ్రామాల్లో అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు - LG Gas Leakage News
సీఎం జగన్ ఆదేశాలతో విశాఖ గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాల్లో అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
committe formation