విశాఖ నగరంలోని మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో 'మావూరి సిల్క్స్' పేరుతో నూతన వస్త్ర దుకాణాన్ని సీఎంఆర్ గ్రూప్ ప్రారంభించింది. జీవియంసీ కమిషనర్ జీ. సృజన ముఖ్యఅతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన.. రూ. 3 వేల నుంచి రూ. 4 లక్షల విలువైన చేనేత చీరలు స్టోర్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: