ఈ నెల 20న జరుగనున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్ చేశారు. ఆ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. అనేక త్యాగాలు చేసిన సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించరాదని అన్నారు.
'విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి' - విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తాజా వార్తలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు.
Breaking News