విశాఖ శారదా పీఠానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. శారదా పీఠం వార్షికోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 11.10 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. పీఠంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాలు పంచుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి..మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
విశాఖ శారదా పీఠానికి రానున్న సీఎం జగన్ - రేపు విశాఖ శారదా పీఠానికి రానున్న సీఎం జగన్ తాజా వార్తలు
సీఎం జగన్ విశాఖ శారద పీఠానికి రేపు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొననున్న ఆయన... ప్రత్యేక పూజలు చేయనున్నారు.
రేపు విశాఖ శారదా పీఠానికి రానున్న సీఎం జగన్
Last Updated : Feb 16, 2021, 7:00 PM IST