గుజరాత్ సీఎం విజయ్‌రూపానీతో ముఖ్యమంత్రి జగన్ ఫోన్లో మాట్లాడారు. గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
మత్స్యకారుల తరలింపుపై కీలక నిర్ణయం - గుజరాత్‌లో ఏపీ మత్స్యకారుల వార్తలు
గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీకి చెందిన మత్య్సకారులను సముద్రమార్గం నుంచి తరలించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

cm jagan talks with gujarath cm