విశాఖలో గ్యాస్ లీకేజ్ బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. కేజీహెచ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి... అక్కడ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీక్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు
విశాఖలో గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. కేజీహెచ్‌లోని రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స అందుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ