ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరుకానున్న సీఎం - ధర్మశ్రీ కూమార్తె వివాహానికి జగన్ హాజరు

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ బయల్దేరి..కార్యక్రమం అనంతరం రాత్రి 8.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

jagan
ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం

By

Published : Oct 30, 2020, 3:01 PM IST

ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం విశాఖ వెళ్లనున్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ బయల్దేరి..కార్యక్రమం అనంతరం రాత్రి 8.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details