విశాఖలో జనసేన బహిరంగ సభాస్థలి వద్ద... ఆ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. విశాఖ ఉమెన్స్ కాలేజ్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. సెంట్రల్ పార్కుకు ఆనుకొని ఉన్న ప్రదేశం వరకే వేదికకు అనుమతి ఉందని పోలీసులు చెప్పారు. అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ స్థలంలో వేదిక నిర్మిస్తున్నారని పోలీసులు... అభ్యంతరం చెప్పారు. ప్రస్తుతం వేదిక ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. పోలీసులు, జనసేన నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
విశాఖలో జనసేన కార్యకర్తలు... పోలీసుల మధ్య వాగ్వాదం - janasena latest news
విశాఖలో జనసేన కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉమెన్స్ కాలేజ్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. విశాఖలో ప్రస్తుతం జనసేన వేదిక ఏర్పాటు పనులు నిలిచిపోయాయి.
జనసేన కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం