విశాఖలోని బ్లూఫ్రాగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ గుంటూరులో ఈ కంపెనీపై కేసు నమోదైంది. గతంలో మనశాండ్ అనే వెబ్‌సైట్‌ను బ్లూఫ్రాగ్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం ఇసుక కృత్రిమ కొరతలో బ్లూఫ్రాగ్ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో సీఐడీ సోదాలు చేపట్టింది.
బ్లూఫ్రాగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఐడీ సోదాలు - ఏపీలో ఇసుక కొరత వార్తలు
ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదుతో విశాఖలోని బ్లూఫ్రాగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఐడీ సోదాలు నిర్వహించింది.
![బ్లూఫ్రాగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఐడీ సోదాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5056098-63-5056098-1573667739243.jpg)
cid rides on blue frog office at vishaka