విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ములకలపల్లి మహా సిమెంట్ కర్మాగారంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. లక్ష్మి సమేతుడైన వేంకటేశ్వర స్వామికి త్రిదండి చిన్న జీయర్ స్వామి కళ్యాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కర్మాగార యాజమాన్యంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
చిన్న జీయర్‌స్వామి ఆధ్వర్యంలో... వెంకన్న కల్యాణం
విశాఖ జిల్లా ములకలపల్లిలోని మహా సిమెంట్ కర్మాగారంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
త్రిదండి చిన్న జీయర్ స్వామి