విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును.. పార్టీ అధినేత చంద్రబాబు రేపు పరామర్శిస్తారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తెదేపా పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
రేపే.. విశాఖకు చంద్రబాబు.. పల్లా శ్రీనివాస్‌కు పరామర్శ - విశాఖలో చంద్రబాబు పర్యటన న్యూస్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును పరామర్శించనున్నారు.
రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన