"రాష్ట్రంలో వైకాపా గూండాల వల్ల పోలీసులకు కూడా రక్షణ లేదు" అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయానికి కాపలాగా ఉన్న పోలీసుపై వైకాపా గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని చెప్పడానికి ఇది నిదర్శనమంటూ... ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
'రాష్ట్రంలో భయానక వాతావరణానికి ఈ ఫొటో ఉదాహరణ' - chandrababu on attack on police update
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయ రక్షణ పోలీసుపై వైకాపా నాయకులు దాడి చేయటంపై... తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులకు సైతం రక్షణ లేదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు