విశాఖ బీచ్‌లో సి.ఐ.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ దేవధర్, కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛ బీచ్ అభియాన్ నిర్వహిస్తున్నామన్న కిషన్‌రెడ్డి.... పరిసరాలను శుభ్రపరిచే ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విశాఖ బీచ్ స్వచ్ఛభారత్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - విశాఖ బీచ్‌లో స్వచ్చభారత్ న్యూస్
విశాఖ బీచ్‌లో సి.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. బీచ్ శుభ్రపరిచే కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛ బీచ్ అభియాన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
![విశాఖ బీచ్ స్వచ్ఛభారత్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5046650-795-5046650-1573617009465.jpg)
central-minister
విశాఖ బీచ్ స్వచ్ఛభారత్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఇవి కూడా చదవండి: