విశాఖ రైల్వే జోన్‌కు 170 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ రైల్వేజోన్ పరిధిలో సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులను కేటాయించింది.
మార్గం | పరిధి (కి.మీలలో) | పని | కేటాయించిన సొమ్ము(కోట్లలో) |
జైపూర్-మల్గాన్‌గిరి | 130 | - | 130 |
జైపూర్-నవరంగపూర్ | 38 | కొత్తమార్గం | 20 |
విజయనగరం-సంబల్‌పూర్ | - | మూడోలైన్ డబ్లింగ్ పనులు | 380 |
జగదల్‌పూర్-రాయపూర్ | 110 | 124 | |
కొత్తవలస-కోరాపుట్ | 189 | డబ్లింగ్ పనులు | 196 |
కోరాపుట్-సింగపూర్ రోడ్డు మార్గం | - | డబ్లింగ్ పనులు | 200 |
గోపాలపట్నం-విజయనగరం | ఆటో సిగ్నలింగ్ | 9 |
వీటితో పాటు విశాఖలోని వడ్లపూడి వర్క్‌షాప్ కోసం రూ.28 కోట్లు మంజూరు చేసింది. విశాఖ డీజిల్ లోకోషెడ్ ఆధునికీకరణ పనులకు రూ.11 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.