ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు విశాఖకు చంద్రబాబు..రాష్ట్ర బంద్​కు సంఘీభావం - రేపు విశాఖకు చంద్రబాబు న్యూస్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన రాష్ట్ర బంద్​కు సంఘీభావం తెలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం విశాఖ వెళ్లనున్నారు. శనివారం నగరంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రేపు విశాఖకు చంద్రబాబు
రేపు విశాఖకు చంద్రబాబు

By

Published : Mar 4, 2021, 6:08 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్​కు ఆయన సంఘీభావం తెలపనున్నారు. శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details