ఇవీ చూడండి.
ప్రశ్నించే తత్వం నుంచి పుట్టిందే జనసేన: లక్ష్మీనారాయణ - విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి
ప్రశ్నించే తత్వం నుంచి పుట్టిన పార్టీనే జనసేన అని విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖలో తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి తాతారావుతో కలిసి అరిలోవ ప్రాంతంలో ప్రచారం చేశారు. గాజు గ్లాసుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
విశాఖలో జనసేన ప్రచారం