ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రెమిడెసివిర్' పక్కదారి.. దొరికిన వారిపై కేసు నమోదు - విశాఖ జిల్లా వార్తలు

విశాఖలో 'రెమిడెసివిర్' ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తూ దొరికిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజిలెన్స్​ అధికారుల ఫిర్యాదుతో అక్రమార్కులపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.

remidisiver black marketers arrested in vizag
'రెమిడెసివిర్' పక్కదారి పట్టిస్తూ దొరికిన వారిపై కేసు నమోదు

By

Published : Apr 20, 2021, 10:26 PM IST

విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజిలెన్స్​ అధికారుల రైడ్​లో నిన్న 'రెమిడెసివిర్' ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తూ దొరికిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా రోగుల చికిత్సలో ప్రస్తుతం అధికంగా వాడుతున్న.. ఈ యాంటీ వైరల్​ మందుపై అక్రమార్కుల కన్నుపడటంతో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి వాటిని నల్లబజారులో విక్రయానికి తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. విజిలెన్స్​ అధికారుల సిఫారసుతో కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details