విశాఖ ఏయూ ఇన్ గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ కారులో మంటలు చెలరేగాయి. సిరిపురం కూడలి నుంచి చినవాల్తేరు వైపుగా వెళుతున్న బ్యానెట్ నుంచి మంటలు రావడాన్ని గమనించి కారులో ఉన్న వారు ఒక్కసారిగా బయటకు వచ్చారు. వెంటనే మంటలు వేగంగా వ్యాప్తి చెందుతుండగా.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి అదుపు చేశారు.
ప్రమాదవశాత్తు కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం - latest news in visakha
ప్రమాదవశాత్తు ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన విశాఖ ఏయూ ఇన్‌గేట్ వద్ద జరిగింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ప్రమాదవశాత్తు కారులో మంటలు