ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cake Mixing: విశాఖ తీరంలో క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం - Cake Mixing ceremony at Radisson

విశాఖ తీరంలోని రాడిసన్‌ హోటల్‌లో..డ్రై ఫ్రూట్స్ ఇతర దినుసులు ఉపయోగించి తయారు చేసే క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌(Cake Mixing ceremony at Radisson hotel) కార్యక్రమాన్ని నిర్వహించారు.

Cake Mixing ceremony
క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం

By

Published : Oct 24, 2021, 5:08 AM IST

రాడిసన్ హోటల్‌లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం

విశాఖలోని సాగరతీరంలోని రాడిసన్ హోటల్‌లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. డ్రై ఫ్రూట్స్ ఇతర దినుసులు ఉపయోగించి తయారు చేసే క్రిస్మస్ కేక్‌కి నాందిగా ఈ-మిక్సింగ్ కార్యక్రమాన్ని(Cake Mixing ceremony at Radisson hotel) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోటల్‌కి చెందిన షెఫ్‌ల బృందం.. ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ నాటికి కేకులు తయారు చేసి న్యూ ఇయర్, క్రిస్మస్ అతిథులకు అందించే విధంగా దీన్ని సిద్ధం చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details