బంగాళాఖాతంలో రేపు బుల్ బుల్ తుపాను ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అతి తీవ్ర తుపానుగా మారి బంగాల్ వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. ఈ నెల 8 నాటికి అతితీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అండమాన్-నికోబార్ దీవుల్లో రేపు, ఎల్లుండి భారీవర్షాలు పడనున్నాయి. తుపాను ప్రభావంతో ఈ నెల 9న ఒడిశా, బంగాల్‌లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో బుల్ బుల్ తుపాను! - బుల్ బుల్ తుపాను న్యూస్
రేపు బంగాళాఖాతంలో బుల్ బుల్ తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద వాయుగుండం కేంద్రీకృతమైందని తెలుస్తోంది. ఈ నెల 8 నాటికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
![బంగాళాఖాతంలో బుల్ బుల్ తుపాను!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4972814-947-4972814-1572975940707.jpg)
రేపు...బుల్బుల్ తుపాను ఏర్పాడే అవకాశం
ఇదీ చదవండి :