ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

విశాఖలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ambedkar statue inauguration
విశాఖలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేసిన హోంమంత్రి

By

Published : Oct 30, 2020, 5:55 PM IST

విశాఖ వేలంపేట పోస్ట్ ఆఫీస్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత హాజరయ్యారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్ అని.. ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details