ఆ ఇంట్లో శివరాత్రి పండుగ విషాదం మిగిల్చింది. సముద్ర స్నానానికి వెళ్లిన ఓ బాలుడు మృతిచెందాడు. విశాఖపట్నం పెదవాల్తేర్కు చెందిన గుల్లిపిల్లి సిద్ధూ తన తండ్రితో కలిసి బీచ్లో స్నానానికి దిగాడు. అందరితో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. అంతలోనే... రాకాసి అలలు ఆ చిన్నారిని మింగేశాయి. తండ్రికి ఈత రాని కారణంగా... బాలుడిని కాపాడలేకపోయాడు.

సముద్ర స్నానానికి వెళ్లి బాలుడు మృతి