ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్​ఏడీ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స - ఎన్​ఏడీ ఫ్లై ఓవర్‌ తాజా వార్తలు

విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని... అందుకు తగినట్లుగా ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తోందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. నగరంలో నూతనంగా నిర్మించిన ఎన్​ఏడీ ఫ్లై ఓవర్​ను ఆయన ప్రారంభించారు.

ఎన్​ఏడీ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స
ఎన్​ఏడీ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స

By

Published : Oct 4, 2020, 3:53 PM IST

విశాఖలో కీలకమైన ఎన్​ఏడీ ఫ్లై ఓవర్​ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విమానాశ్రయం నుంచి గోపాలపట్నం వైపు వెళ్లే మార్గాలను ప్రారంభించారు. మిగిలిన ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా పూర్తి చేసి గోపాలపట్నం- మర్రిపాలెం మార్గాన్ని నవంబరు నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని... అందుకు తగినట్లుగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details