విశాఖ స్టీల్‌ప్లాంట్ మరో రికార్డు సృష్టించింది. ఉక్కు పరిశ్రమలోని బ్లాస్ట్ ఫర్నేస్-1 గోదావరి ఒకరోజు అత్యధిక ఉత్పత్తి చేసింది. మంగళవారం అత్యధికంగా 7,620 టన్నుల ఉత్పత్తి చేసి రికార్డును నెలకొల్పింది. అంతకు ముందు 2020 ఏప్రిల్ 16న 7,550 మెట్రిక్ టన్నులు ఒకరోజు గరిష్ఠ ఉత్పత్తి చేశారు.
Visakha steel plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు - Visakha steel plant record
విశాఖ స్టీల్‌ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఉక్కు పరిశ్రమలోని బ్లాస్ట్ ఫర్నేస్-1 గోదావరి ఒకరోజు అత్యధిక ఉత్పత్తి చేసింది. మంగళవారం అత్యధికంగా 7,620 టన్నుల ఉత్పత్తి చేసి రికార్డును నెలకొల్పింది. అంతకు ముందు 2020 ఏప్రిల్ 16న 7,550 మెట్రిక్ టన్నులు ఒకరోజు గరిష్ఠ ఉత్పత్తి చేశారు.
steel plant