విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాలను భారతీయ జనతా యువ మోర్చా బృందం పరిశీలించింది. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ప్రకటించిన పదివేలు వెంటనే అందించాలని వారు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులను నేలపాలు చేసుకున్న గ్రామస్థులకు నెలకు సరిపడా సరకులు అందించాలని కోరారు. సంస్థ ప్రతినిధులు సహాయంతో భోజన వసతి కల్పించిన అధికారులు సరైన సమయంలో వారికి భోజనాలు అందించాలన్నారు.
'విషవాయువు బాధితులను ఆదుకోండి'
విశాఖలో విషవాయువు బాధిత గ్రామాలను భారతీయ జనతా యువ మోర్చా బృందం పరిశీలించింది. ప్రభుత్వం వారికి ప్రకటించిన సాయం వెంటనే అందించాలని భారతీయ జనతా యువ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
bjym