ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హిడెన్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చడం దారుణం: విష్ణుకుమార్ రాజు - విష్ణుకుమార్ రాజు తాజా వార్తలు

విశాఖలో హిడెన్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చడం దారుణమని భాజాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. విష్ణు కుమార్ రాజు అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టడం మాని ఇలా అమానవీయంగా ప్రవర్తించటమేంటని ఆయన ప్రశ్నించారు.

bjp Vishnu Kumar fire On Gvmc over Hidden school demolition
హిడెన్ మానసిక వికలాంగుల పాఠశాల కూల్చడం దారుణం

By

Published : Jun 8, 2021, 5:01 PM IST

విశాఖలో హిడెన్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చడం దారుణమని భాజాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. విష్ణుకుమార్ రాజు అన్నారు. జీవీఎంసీ అధికారుల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టడం మాని ఇలా అమానవీయంగా ప్రవర్తించటమేంటని ఆయన ప్రశ్నించారు. విశాఖ ప్రజలు మేల్కొని.. ప్రభుత్వ తీరును ప్రశ్నించాలన్నారు. లేకపోతే పరిస్థితి చెయ్యిదాటే ప్రమాదం ఉందని విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details