విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో అస్వస్థతకు గురై.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ తదితరులు ఉన్నారు. గ్యాస్ లీకేజ్ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కన్న డిమాండ్ చేశారు. బాధితులకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానని జగన్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు.
'విశాఖ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి' - kanna visit kgh news
విశాఖ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
!['విశాఖ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి' 'విశాఖ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7111135-746-7111135-1588935684823.jpg)
'విశాఖ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి'
విశాఖ ఘటన బాధితులను పరామర్శించిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ
ఇదీ చూడండి..