ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడు రాజధానుల విధానం తప్పు: సునీల్ దేవధర్ - ఏపీలో భాజపా పొత్తుల వార్తలు

వైకాపాతో పొత్తు ప్రసక్తేలేదని భాజపా జాతీయ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల బాధ్యుడు సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తామన్నారు. విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా శ్రేణులతో మాట్లాడారు. మూడు రాజధానుల విధానాన్ని ఆయన తప్పుబట్టారు. అమరావతి రైతులకు భాజపా మద్దతుగా నిలుస్తుందన్న సునీల్ దేవధర్​తో 'ఈటీవీభారత్' ముఖాముఖీ.

sunil deodar
సునీల్ దేవధర్

By

Published : Feb 15, 2020, 5:55 PM IST

భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్​తో ముఖాముఖీ

ABOUT THE AUTHOR

...view details