ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు: జీవీఎల్ - భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

GVL on CM Jagan: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఓ వర్గానికి ప్రాధాన్యతిచ్చి... మిగిలిన వారిని విస్మరించారని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో వైకాపా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.

BJP MP GVL
BJP MP GVL

By

Published : Apr 14, 2022, 8:08 AM IST

ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు -జీవీఎల్

GVL on CM Jagan: రాష్ట్రంలో వైకాపా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో ఓ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిని విస్మరించారని ఆక్షేపించారు. అగ్రకుల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీని గానీ, బీసీని గాని ముఖ్యమంత్రిని చేసే దమ్ము.. జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details