దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న 35 కంపెనీలను కాపాడాలనేది కేంద్రం ఉద్దేశమని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆచరణలో అనేక మార్పులకు అవకాశం ఉందన్న ఎమ్మెల్సీ మాధవ్... మార్పులకు తమ వంతు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధి కల్పన, ఉత్పత్తి పెంపు, సౌకర్యాల కల్పనకు కేంద్రం ప్రణాళిక రూపొందించిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఏ మేరకు చేయాలనేది ఇంకా సమయం ఉందన్న మాధవ్... ఆలోగా ఏ మార్పులైనా జరగవచ్చని చెప్పారు. అందరి ఆమోదంతో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పారు.
'అందరి ఆమోదంతో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుంది'
నష్టాల్లో ఉన్న 35 కంపెనీలను కాపాడాలనేది కేంద్రం ఉద్దేశమని ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. ఆచరణలో అనేక మార్పులకు అవకాశం ఉందన్న ఎమ్మెల్సీ మాధవ్... మార్పులకు తమ వంతు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ఏ మేరకు చేయాలనేది ఇంకా సమయం ఉందన్న మాధవ్... ఆలోగా ఏ మార్పులైనా జరగవచ్చని చెప్పారు.
ఎమ్మెల్సీ మాధవ్